గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక

 

• అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ జాని పాషా

• ప్రధాన కార్యదర్శిగా జి.హరీంద్ర

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 12:  గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఆంధ్రప్రదేశ్ రి.నెం:138/2020) నూతన కమిటీని ఎన్నుకున్నారు.  రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ జాని పాషా, రాష్ట్ర సహ అధ్యక్షుడిగా చందు నాగార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వి.కిరణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సంకూరి రాజా రావు, టి.సరస్వతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జి.హరీంద్ర, రాష్ట్ర కార్యదర్శిగా హనుమంతయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా డొంకా విజయ్ , రాష్ట్ర కోశాధికారిగా డి.జగ్గారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.నవీన్ కుమార్ ఎన్నికయ్యారు. 

రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా బ్రహ్మానంద రెడ్డి , మురళి నారాయణ, బి.శివ శంకర్ సింగ్ , మదన్, సోషల్ మీడియా సమన్వయకర్తులుగా ఎస్.కె.రహీం,పి.మనోహర్, ప్రణాళికావిభాగం సమన్వయకర్తలుగా కె.రాజా మనోజ్ చక్రవర్తి ఎన్నికయ్యారు.  

జిల్లా అధ్యక్షులు వీరే

శ్రీకాకుళం : షబ్బీర్ కుమార్

విజయనగరం: జి.మాధవి

తూర్పుగోదావరి: డి.జగ్గారావు

పశ్చిమగోదావరి: శాంతి సాగర్

కృష్ణా: బి.పుల్లారావు

గుంటూరు: జి.రమేష్ బాబు

ప్రకాశం: గురవయ్య

నెల్లూరు: సుమన్ రెడ్డి 

కర్నూలు : బి.శివశంకర్ సింగ్ 

కడప: సుధీర్ రెడ్డి

అనంతపురం : రమేశ్ రావు

చిత్తూరు: ఎస్.హరి

ప్రాంతీయ సమన్వయకర్తలు వీరే

రాయలసీమ: సి.బి.నాయుడు

ఉత్తరాంధ్ర: కిరణ్ కుమార్, కె.ఎం.ఎం.నారాయణ రావు 

సెంట్రల్ ఆంధ్ర: డొంకా విజయ్, బి.పుల్లారావు

దక్షిణాంద్ర: చైతన్య, సుమన్ రెడ్డి