సచివాలయ ఉద్యోగుల సమస్యల 
పరిష్కారానికి వినతి


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 22 - గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారిని కలిసి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు ఆ సంఘం (( 361/2020) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ తెలిపారు.  కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు తమ సమస్యలు తె లియజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా , ఆర్గనైజింగు సెక్రటరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.