నెల్లూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన జోనల్ ఛైర్మన్ సుప్రజ రెడ్డి

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
అక్టోబరు 11
:   ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు  జోనల్ ఛైర్మన్ బత్తుల సుప్రజ రెడ్డి.. నెల్లూరు డిపో ను సోమవారం  సందర్శించారు. ఈ కార్యక్రమం లో నెల్లూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శేషయ్య,  ఇతర అధికారులు  పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు సుప్రజరెడ్డిని కలిసి తమ సమస్యలు తెలియచేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారుల సహాయంతో అందరికి న్యాయం చేస్తామని సుప్రజ హామీ ఇచ్చారు.