సచివాలయ ఉద్యోగుల సంఘం అనంతపురం కమిటీ ఎన్నిక
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 4 - ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం  అనంతపురం జిల్లా అడ్ హాక్ కమిటీ అధ్యక్షులుగా మల్లికార్జున్, వర్కింగు ప్రెసిడెంటుగా కె.శివయ్య, ఇతర నాయకులుగా ఎం.సిద్దేశ్వర, కె.జానీ శంకర్, ఎం.కె.వరప్రసాద్, జె.బి.బి. అనిల్, డి.నూరుబాషా,  కె.రామాంజనేయులు,  వై. శ్రీలత, కె.మల్లికార్జున్, పి.శ్రీనివాసులు, కె.రఘునందన్ తదితరులు ఎన్నికయ్యారు.

ఎక్కువ మందిచదివినవి