Saturday 19th June 2021

త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో భేటీ
 

* విద్యామంత్రి ఆదిమూలపు సురేష్  వెల్లడి


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 8 - కొత్త విద్యా విధానంపై  ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఉపాధ్యాయులకు ప్రభుత్వం  తెలియజేసింది. జాతీయ విద్యా విధానానికి సంబంధించి దాన్ని అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆయన మంగళవారం సాయంత్రం ఈ విషయం తెలిపారు.  కొత్త విద్యా విధానంలో భాగంగా  ప్రభుత్వం చేపట్టబోయే చర్యలకు సంబంధించి త్వరలోనే అన్ని  ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం  ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఎక్కువ మందిచదివినవి