Thursday 24th June 2021

ఆ ఉత్తర్వులపై టీపీయూఎస్ నిరసన

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9-  కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో   పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రీ ఎంగేజ్ చేయవద్దంటూ తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం తగదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవాత్ సురేష్  తీవ్రంగా ఖండించారు. ఈ అసంబద్ద ఉత్తర్వులు రద్దు చేయాలని వారు కోరారు.