పింఛన్దారులకు అదనపు ప్రయోజనం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 12-
తెలంగాణ ప్రభుత్వ నూతన వేతన సవరణ లో రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులకు వయసు రీత్యా అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తూ జిఓ నెంబర్ 57 జారీ చేశారు. 1.6. 21 కు 70 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయస్సు గల పింఛన్దారులకు పింఛన్ మూల వేతనం పై 15 శాతం అదనంగా చెల్లించాలని నిర్ణయించారు. 75 నుంచి 80 సంవత్సరాల వారికి 20 శాతం 80 నుంచి 85 వయసు వారికి 30 శాతం ..85 నుంచి 90 సంవత్సరాలకు 40 శాతం 
90 నుంచి 95 సంవత్సరాలకు 50 శాతం ..95 నుండి 100 సంవత్సరాలకు 60 శాతం వంద సంవత్సరాలు దాటిన ప పింఛన్దారులకు మూల వేతనం పై వంద శాతం అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు.ఈ ఉత్తర్వులు 2021 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి.