10న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ భేటీ
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 1-   పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశం జులై 10న నిర్వహించనున్నారు. ఏలూరులోని నాలుగో తరగతి ఉద్యోగుల భవన్ లో ఈ సమావేశం ఉంటుందని ఆ సంఘం నాయకుడు కృష్ణంరాజు తెలిపారు.