Wednesday 19th May 2021

పోస్టల్ ఉద్యోగుల ధర్నా

(ఉద్యోగులు న్యూస్)

 

 తపాలాశాఖ ఉద్యోగి మోహన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో అనంతపురం జిల్లా హిందూపురం ప్రధాన  తపాలా కార్యాలయం ఎదుట గురువారం రాత్రి ఉద్యోగులు ధర్నా చేశారు. విచారణ పేరుతో ఉన్నతాధికారుల వేధింపుల వల్లే  మోహన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు.

ఎక్కువ మందిచదివినవి