Thursday 24th June 2021

తెలంగాణ వేతన సవరణ ఉత్తర్వులు జారీ

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 11 

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వేతన సవరణ 2020 ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 10 జీవోలను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు జారీ చేశారు .ఉద్యోగులు తమ యొక్క వేతన సవరణకు సంబంధించి కొత్త జీతాలను జూలై 1న తీసుకోనున్నారు.